IPL 2019 : Team India Tour Of West Indies Could Start In First Week Of August ! || Oneindia Telugu

2019-05-02 75

India’s tour of the West Indies could start in the first week of August as Cr icket West Indies has agreed to the BCCI’s request of pushing back the tour of the Caribbean by a couple of weeks.
#IPL2019
#WestIndies
#Teamindia
#BCCI
#ICCworldcup
#caribbeanpremierleague
#chrisgayle
#kagisorabada
#dwanebravo
#cricket

వన్డే ప్రపంచకప్‌ అనంతరం భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఓ సుదీర్ఘ టూర్ జరగనుంది. ఈ టూర్ కోసం టీమిండియా ఆగస్టు మొదటి వారంలో వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. వాస్తవానికి ఈ టూర్ ప్రపంచకప్‌ ఫైనల్‌ ముగియగానే జరగాల్సి ఉంది.